¡Sorpréndeme!

గవర్నర్ అబ్దుల్ నజీర్ తో CM చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ |Interfaith Meet at Raj Bhavan

2025-05-11 2,490 Dailymotion

#Chandrababu #PawanKalyan #AndhraPradesh #RajBhavan #Governor #AbdulNazeer #Vijayawada #AsianetNewsTelugu

విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆహ్వానంతో అంతర్మత సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అన్ని మతాల మతాధిపతులు పాల్గొన్నారు. రాష్ట్ర సమైక్యత, శాంతి, సహనంపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది.